తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ దూరం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ( Telangana Formation Day )కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ( Sonia Gandhi ) దూరంగా ఉండనున్నారు.

 Sonia Gandhi Away From Telangana State Inauguration Day Celebrations ,sonia Ga-TeluguStop.com

జూన్ 2వ తేదీన జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆహ్వానం పలికారు.

అయితే ఈ వేడుకలకు సోనియా గాంధీ హాజరుకాలేరని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సోనియాగాంధీ కార్యాలయం సమాచారం అందించింది.ఈ క్రమంలోనే జూన్ 2న వేడుకల నేపథ్యంలో తన సందేశాన్ని సోనియా ప్రజలకు పంపనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube