తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ దూరం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ( Telangana Formation Day )కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ( Sonia Gandhi ) దూరంగా ఉండనున్నారు.

జూన్ 2వ తేదీన జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆహ్వానం పలికారు.

అయితే ఈ వేడుకలకు సోనియా గాంధీ హాజరుకాలేరని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సోనియాగాంధీ కార్యాలయం సమాచారం అందించింది.

ఈ క్రమంలోనే జూన్ 2న వేడుకల నేపథ్యంలో తన సందేశాన్ని సోనియా ప్రజలకు పంపనున్నారు.

వాలంటీర్ల కు కోతలు మొదలు… ఆ విధులు వీరికి అప్పగింత