నేడు కాళేశ్వరానికి ఎన్జీఆర్ఐ నిపుణుల బృందం

కాళేశ్వరానికి( Kaleshwaram ) ఎన్జీఆర్ఐ నిపుణుల బృందం( NGRI Experts Team ) వెళ్లనుంది.ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ,( Medigadda ) అన్నారం,( Annaram ) సరస్వతి బ్యారేజీలతో పాటు సుందిళ్ల బ్యారేజ్ ను నిపుణుల బృందం పరిశీలించనుంది.

 A Team Of Ngri Experts To Kaleswaram Today Details, Government Take Actions, Kal-TeluguStop.com

ఈ క్రమంలో ఎన్జీఆర్ఐ నిపుణుల బృందంతో పాటు ఢిల్లీలోని సీఎస్ఎంఆర్ఎస్ నిపుణులు కూడా బ్యారేజీల పరిశీలనకు వెళ్లనున్నారు.కాగా బ్యారేజీలకు పరీక్షలు నిర్వహించాలని ఎన్డీఎస్ఏ సూచించింది.ఎన్డీఎస్ఏ సూచన మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఈ క్రమంలోనే ఎన్జీఆర్ఐ బృందం ఇవాళ కాళేశ్వరానికి వెళ్లనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube