ఈ నెల 27న వరంగల్ - ఖమ్మం - నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరగనుంది.ఈ మేరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.

 Polling For Warangal - Khammam - Nalgonda Mlc Post On 27th Of This Month , Poll-TeluguStop.com

మొత్తం 12 జిల్లాల పరిధిలో పోలింగ్( Polling ) ను అధికారులు నిర్వహించనున్నారు.వచ్చే నెల 5 వ తేదీన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.బరిలో 52 మంది అభ్యర్థులు ఉండగా.600 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.కాగా ఈ ఎన్నికల పోటీలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న( Teenmar Mallanna ), బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube