వీడియో వైరల్: ఏంటి భయ్యా ఇలా కూడా సైకిల్ తొక్కేస్తారా..

ప్రస్తుత రోజులలో చిన్నపిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం ఏ చిన్న విషయం జరిగిన లేదా వాళ్లలో ఉండే టాలెంట్( Talent ) బయటపెట్టే విధంగా ఏ చిన్న సాహసం చేసిన కానీ అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో( Social Media ) పోస్ట్ చేసి ఫేమస్ అవుతున్నారు.

 Man Performs Unique Cycle Stunts Video Viral Details, Viral Latest,viral News,-TeluguStop.com

ఇక సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం ఎలాంటి సాహసాన్నైనా చేయడానికి వెనక అడుగు వేయడం లేదు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా ఏ ఒక్క వీడియో చూసినా కానీ చాలావరకు అది సాహసం చేసే విధంగానే కనపడుతుంది.

ఇకపోతే తాజాగా ఒక వ్యక్తి సైకిల్ పై విన్యాసాలు( Cycle Stunts ) చేయడం అందరిని ఆశ్చర్యపరస్తుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… ఒక వ్యక్తి సైకిల్ పైకి ఎత్తుతూ ముందు టైర్ తీసేసి మరి సైకిల్ తొక్కడం అందరినీ ఆశ్చర్యపడి వస్తుంది.అలాగే సైకిల్ తొక్కుతూనే టైర్ పైకి లేపి ఆ ముందు టైర్లు చేతితో పట్టుకొని మరి ముందుకు వెళ్లడం మరింత సాహసంగా అనిపిస్తుంది.ఈ క్రమంలోనే మళ్లీ ఆ ముందు టైరు( Tyre ) తీసుకొని వచ్చి సైకిల్ కు జత చేశాడు.

దీంతో సాహసం అడిగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ వీడియోను చూసి ఆశ్చర్యపోతుంటే.మరికొందరు సాహసంగా సైకిల్ తొక్కే క్రమంలో అతనుకు ఏమైనా అయితే ఎలా అని కామెంట్ చేస్తున్నారు.మరి కొందరైతే జాగ్రత్త గురు పొరపాటు జరుగుతే ఇక అంతే సంగతులు అంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube