బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. ఎమ్మెల్యే కారు స్టిక్కర్ వాడిన వ్యక్తి అరెస్ట్

బెంగళూరు రేవ్ పార్టీ( Bengaluru Rave Party ) కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.విచారణలో భాగంగా ఎమ్మెల్యే కాకాణి( MLA Kakani ) కారు స్టిక్కర్ వాడిన వ్యక్తిని బెంగళూరు సీసీబీ పోలీసులు గుర్తించారు.

 Bengaluru Rave Party Case Man Arrested For Using Sticker On Mlas Car Details, Ac-TeluguStop.com

నిన్న పూర్ణారెడ్డిని( Purnareddy ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రేవ్ పార్టీ ప్రదేశంలో ఎమ్మెల్యే కాకాణి కారు స్టిక్కర్ ను( MLA Kakani Car Sticker ) పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌజ్ నుంచి పూర్ణారెడ్డి పరార్ అయినట్లు గుర్తించారు.కాగా ఈ వ్యవహారంలో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube