నాగార్జున ఆర్జీవీ కాంబో లో రావాల్సిన ఆ సినిమా ఎందుకు మిస్ అయిందంటే..?

శివ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ…( Ram Gopal Varma ) ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా చాలా సంవత్సరాల పాటు రామ్ గోపాల్ వర్మ నే టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.

 Why Did Nagarjuna Rgv Combo Miss That Movie Details, Nagarjuna, Ram Gopal Varma,-TeluguStop.com

మరి ఇలాంటి క్రమంలో ఆయన తన మొదటి సినిమా చేసిన నాగార్జునతో( Nagarjuna ) ఇప్పటి వరకు మూడు నాలుగు సినిమాలు చేశాడు.అయితే నాగార్జున తో చేయాల్సిన ఒక సినిమాని వేరే హీరోతో చేసి సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకున్నాడు.

అది ఏ సినిమా అంటే జగపతి బాబు రేవతి హీరో హీరోయిన్లు గా వచ్చిన గాయం సినిమా…( Gaayam Movie ) అయితే ఈ సినిమాని మొదటి నాగార్జునతో చేస్తానని ఆర్జీవీ చెప్పారట.కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా జగపతిబాబుతో( Jagapathi babu ) చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా జగపతిబాబు కెరియర్ ని కూడా మలుపు తిప్పాడనే చెప్పాలి.ఇక ఈ దెబ్బతో జగపతి బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చాలా సంవత్సరాల పాటు చలామణి అయ్యాడు.

 Why Did Nagarjuna RGV Combo Miss That Movie Details, Nagarjuna, Ram Gopal Varma,-TeluguStop.com

ఇక మొత్తానికైతే ఆర్జీవి నాగార్జున కి హ్యాండ్ ఇచ్చి జగపతిబాబుతో ఒక సూపర్ హిట్ సినిమా చేయడంతో నాగార్జున ఆర్జీవీ తో కొద్దిరోజుల పాటు మాట్లాడలేదట.కానీ మొత్తానికైతే ఫైనల్ గా మళ్ళీ ఆర్జీవి నాగార్జున ని ఒప్పించి ఆయనతో మరొక సినిమా చేసినట్టుగా కూడా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.ఇక వీళ్ళ కాంబో లో రెండు సంవత్సరాల క్రితం ఆఫీసర్( Officer Movie ) అనే సినిమా వచ్చింది.

ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందించకపోగా ఈ సినిమా వాళ్ల నాగార్జున మార్కెట్ భారీగా డౌన్ అయిందనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube