రానున్న లోక్సభ ఎన్నికల్లో కడప పార్లమెంట్ నియోజకవర్గం( Kadapa Constituency ) నుంచి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila ) బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ మేరకు రేపు మధ్యాహ్నం కడప జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతో( Congress Leaders ) ఆమె కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అంశంపై జిల్లా కాంగ్రెస్ నేతలకు వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.