కేంద్ర నిధులపై బహిరంగ చర్చకు రావాలి..: బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలపై బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.కేసీఆర్ మళ్లీ సీఎం అయితే ఆర్టీసీ ఆస్తులు మిగలవని తెలిపారు.

 There Should Be An Open Discussion On Central Funds..: Bandi Sanjay-TeluguStop.com

ప్రజల పక్షాన యుద్ధం చేస్తున్న తనను ఓడించేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.కేంద్రం సొమ్ములతో మంత్రి గంగుల సోకు చేసుకుంటున్నారని విమర్శించారు.

ఈ క్రమంలో దమ్ముంటే ఆర్వోబీ, స్మార్ట్ సిటీ సహా కేంద్ర నిధులపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube