యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.మునుగోడు ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా టీ ర్ స్ మ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి ఇటీవలే బీజేపీ లో చేరిన మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ సవాల్ విసిరారు.
దీంతో అక్కడే ఉన్న కొందరు టీ ర్ స్ కార్యకర్తలు ఆయన ప్రచారాన్ని అడ్డుకున్నారు.ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో టీ ర్ స్ , బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.