మ‌న‌దేశంలో తెలుపు రంగు కార్లే ఎందుకు ఎక్కువ‌గా విక్ర‌య‌మ‌వుతున్నాయో తెలుసా?

మ‌న‌దేశంలో 2018 సంవత్సరంలో దాదాపు 43 శాతం మంది ప్రజలు తెలుపు రంగు వాహనాలను కొనుగోలు చేశారు.వేడి ప్రాంతాలలో నివసించే వారు ఎక్కువగా తెలుపు రంగు కార్లను ఎంచుకుంటారని నిపుణులు అంటున్నారు.ఇతర రంగులతో పోలిస్తే తెలుపు రంగు కారు త్వరగా వేడెక్కదు.2019 లో కోటింగ్స్ కంపెనీ సేక‌రించిన‌ డేటా ప్రకారం ప్రపంచంలోని 39 శాతం కార్లు తెలుపు రంగులో ఉన్నాయి.39శాతం కార్లు నలుపు, బూడిద మరియు వెండి రంగులలో ఉన్నాయి.

 Do You Know Why White Cars Is Selling So Much In India Colour America Heat, Cars-TeluguStop.com

దాదాపు 80 శాతం వాహనాలు అక్రోమాటిక్‌ పెయింట్ క‌లిగివున్నాయి.

కలర్ స్కీమ్‌లో బ్లూ అత్యంత ఇష్టమైన రంగు.దాదాపు 9 శాతం కార్లు ఈ రంగులో ఉంటాయి.7 శాతం వాహనాలు మాత్రమే ఎరుపు రంగులో ఉంటాయి.

ఇక చైనా, ఐరోపా దేశాల గురించి చెప్పుకోవాల్సివ‌స్తే. చైనా ప్రజలు ఎరుపు, నీలం, పసుపు, గోధుమ, బంగారు రంగుల వాహనాలను ఇష్టపడతారు.ఐరోపాలో ప్రతి ఐదవ వాహనం బూడిద రంగులో కనిపిస్తుంది.

గ్రే కాకుండా నలుపు రంగు వాహనాలు కూడా ఉంటాయి.భారతదేశంలో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు కొనుగోలు చేసే వారిలో 41 శాతం మంది తెలుపు రంగు వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.

Why do white colored cars sell better than the rest

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube