హనుమాన్ సినిమా( Hanuman )తో మంచి విజయాన్ని అందుకున్న తేజ సజ్జా ప్రస్తుతం స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు ఆయనకి ప్రత్యేక గుర్తింపు ను తీసుకొస్తున్నాయి.
ఇక ఇప్పుడు స్టార్ డైరెక్టర్ తో కూడా సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన సక్సెస్ ని చాటుకున్న తేజ సజ్జా( Teja Sajja ) హీరోగా మంచి మార్కులు సాధించాడు.

దాంతో ప్రతి డైరెక్టర్ కూడా తేజ సజ్జా ను హీరోగా తీసుకుంటే పాన్ ఇండియా రేంజ్( Pan India ) లో తమ సినిమా వర్క్ అవుట్ అవుతుందనే ఉద్దేశ్యం తోనే తనని ప్రిఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి తేజసజ్జా ఇలాంటి సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా చాలా నీట్ గా సినిమా స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే హీరోగా తెలుగులో కొంతమంది స్టార్ డైరెక్టర్లు తనకి కథ చెప్పినట్టుగా తెలుస్తుంది.అలాగే తమిళ్ సినిమా ఇండస్ట్రీ( Tamil Movie Industry ) నుంచి కూడా మరి కొంతమంది దర్శకులు తనకి కథలు వినిపిస్తున్నారు.
అయినప్పటికీ తేజ సజ్జా కొన్ని సినిమాలకి ఫిక్స్ అవుతున్నాడు మరికొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తున్నాడు.

ఈ సంవత్సరంలో ఆయన హీరోగా చేసిన సినిమాలు దాదాపు రెండు నుంచి మూడు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.ఒక యంగ్ హీరో( Young Hero ) పాన్ ఇండియా రేంజ్ లో మంచి పేరు సంపాదించుకోవడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక ఇప్పుడు కూడా అలాంటి ఒక సక్సెస్ ని సాధించడానికి మరి కొన్ని సినిమాలు చేస్తున్నాడు మరి ఫ్యూచర్ లో స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకుంటాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.