భీకరంగా డ్యాన్స్ చేసిన యువతి.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..!

ఒక హిలేరియస్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను తెగ నవ్విస్తోంది.ఈ వీడియో నవ్వించడమే కాదు భయపెడుతుంది కూడా.

 Woman Hilarious Dance Video Going Viral On Social Media Details, Women, Dance, V-TeluguStop.com

ఎందుకంటే ఈ వీడియోలో డ్యాన్సింగ్ చేస్తున్న ఒక యువతి తనకు ఏదో దెయ్యం సోకినట్లుగా ఊగిపోయింది.నిజానికి ఈ యువతి ఆకుపచ్చ చీర కట్టుకొని చాలా సంప్రదాయంగా కనిపించింది.

తర్వాత పాట పాడటం స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా బాడీని షేక్ చేస్తూ కిందపడిపోయింది.పడిపోవడమంటే కాలు జారడమో కాదు.

ఆమె కావాలనే కింద పడింది.కింద పడుతూ డ్యాన్స్ చేస్తూ అల్లరి అల్లరి చేసింది.

ఫ్లోర్ మీద ఉన్న వీక్షకుల వద్దకు వెళ్లి నడుము ఊపుతూ రచ్చ రచ్చ చేసింది.ఫ్లోర్ పై స్కిడ్ అవుతూ కంట్రోల్ తప్పిన డీసీఎంలా గుండ్రంగా తిరిగింది.

ఏదో దెయ్యం సోకినట్లుగా ఆమె అలా భీకరంగా డ్యాన్స్ చేయడంతో అక్కడ ఉన్నవారు షాక్ అయినట్లు చూశారు.తబలా, హార్మోనియం, ఇంకా రకరకాల మ్యూజికల్ వాయిద్యాలు వాయిస్తూ కళాకారులు మంచి సంగీతం అందించారు కానీ ఆమె డ్యాన్స్ మాత్రం సింకులో లేదు.

ఈ వీడియోని అఫీషియల్ వైరల్ క్లిప్స్ అనే ఒక ఇన్ స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.ఈ డాన్స్ చూసి నేను చాలా భయపడ్డాను అని ఆ పేజీ దీనికి ఒక క్యాప్షన్ యాడ్ చేసింది.దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో ఇదేం డ్యాన్స్, రా… బాబోయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు మాత్రం దీన్ని చూసి కడుపుబ్బ నవ్వుతున్నారు.వామ్మో, ఈ డ్యాన్స్ ని దగ్గర నుంచి చూస్తే నేను కచ్చితంగా భయపడేవాడిని అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.ఈ వీడియోకి ఇప్పటికే వేలలో వ్యూస్, వందల్లో లైకులు వచ్చాయి.

మీరు కూడా దీన్ని చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube