ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.45
సూర్యాస్తమయం: సాయంత్రం 06.40
రాహుకాలం:మ.1.30 ల3.00
అమృత ఘడియలు:ఉ.7.50 ల9.50 సా 4.00 ల6.00
దుర్ముహూర్తం:ఉ.10.14 ల11.05 మ3.21 సా4.12
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
![Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/05/meesha-rashi-phalalu-MAY-2023.jpeg)
ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.మీరంటే గిట్టని మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.
వృషభం:
![Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/05/vrushabha-rashi-phalalu-May-2023.jpeg)
ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది.
మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
మిథునం:
![Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/05/midhuna-rashi-phalalu-MAY-2023.jpeg)
ఈరోజు మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి సమయానికి చేతికి అందుతుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
కర్కాటకం:
![Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/05/karka-rashi-phalalu-MAY-2023.jpg)
ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగకండి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.
కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
సింహం:
![Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/05/simha-rashi-phalalu-MAY-2023.jpeg)
ఈరోజు మీరు గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.తరచూ మీ నిర్ణయాలను మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.మీ పాత స్నేహితులను కలుస్తారు.కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
కన్య:
![Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/05/kanya-rasi-phalalu-MAY-2023.jpg)
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
ప్రాణాలు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
తులా:
![Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/05/tula-rashi-phalalu-May-2023.jpeg)
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.
వృశ్చికం:
![Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/05/vrichika-rashi-phalalu-May-2023.jpeg)
ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.మీరు అంటే గిట్ల గారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
ధనస్సు:
![Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/05/dhanu-rashi-phalalu-MAY-2023.jpeg)
ఈరోజు మీరు భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి సోదరులతో చర్చలు చేస్తారు.ఆరోగ్యం పై తగిన జాగ్రత్త తీసుకోవడమే మంచిది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భవిష్యత్తులో పెట్టుబడిల నుండి మంచి లాభాలను అందుకుంటారు.
మకరం:
![Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/05/makara-rashi-phalalu-MAY-2023.jpeg)
ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.కొందరి ముఖ్యమైన వ్యక్తితో చర్చలు చేయడం మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.
కుంభం:
![Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/05/kumba-rashi-phalalu-MAY-2023.jpeg)
ఈరోజు మీరు నూతన వస్తు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.గతంలో పెట్టుబడిలో నుండి మంచి లాభాలను అందుకుంటారు.దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.
బయట ఊహించిన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మీనం:
![Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/05/meena-rashi-phalalu-MAY-2023.jpeg)
ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
DEVOTIONAL