MLA Kapu Ramachandra Reddy : త్వరలోనే వైసీపీ అధిష్టానాన్ని కలుస్తా..: ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

అనంతపురం జిల్లాలోని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి( MLA Kapu Ramachandra Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.అధిష్టానం పెద్దలు తనతో సంప్రదింపులు చేస్తున్నారని తెలిపారు.

 Will You Meet The Ycp Leadership Soon Mla Kapu Ramachandra Reddy-TeluguStop.com

అసెంబ్లీలో జగన్ స్వయంగా నేతలతో మాట్లాడించారన్నారు.తరువాత సీఎం జగన్( CM Jagan ) ను కలవాలని కోరారని పేర్కొన్నారు.

అయితే తన ఇంట్లో పూజలు ఉన్నందున తాను వెళ్లలేదని తెలిపారు.తనకు కల్యాణదుర్గం టికెట్ ఇస్తామని చెప్పి రంగయ్యకు ప్రకటించారన్నారు.

త్వరలోనే వైసీపీ( YCP ) అధిష్టానాన్ని కలుస్తానని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube