MLA Kapu Ramachandra Reddy : త్వరలోనే వైసీపీ అధిష్టానాన్ని కలుస్తా..: ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

అనంతపురం జిల్లాలోని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి( MLA Kapu Ramachandra Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

అధిష్టానం పెద్దలు తనతో సంప్రదింపులు చేస్తున్నారని తెలిపారు.అసెంబ్లీలో జగన్ స్వయంగా నేతలతో మాట్లాడించారన్నారు.

తరువాత సీఎం జగన్( CM Jagan ) ను కలవాలని కోరారని పేర్కొన్నారు.

అయితే తన ఇంట్లో పూజలు ఉన్నందున తాను వెళ్లలేదని తెలిపారు.తనకు కల్యాణదుర్గం టికెట్ ఇస్తామని చెప్పి రంగయ్యకు ప్రకటించారన్నారు.

త్వరలోనే వైసీపీ( YCP ) అధిష్టానాన్ని కలుస్తానని తెలిపారు.

డల్ గా అనిపిస్తే మాత్రం ఆ పని చేస్తాను.. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్ వైరల్!