ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించిన కూడా కొంతమంది మాత్రం ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలను చేయడానికి అసక్తి చూపిస్తున్నారు.ఇక మీడియం రేంజ్ హీరోలు పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నారు.
ఇక వాళ్ళు సైతం పాన్ ఇండియా బాట పట్టడమే కాకుండా అక్కడ భారీ విజయాలను అందుకొని తెలుగు సినిమా స్థాయిని పెంచాలనే ప్రయత్నం చేస్తున్నారు.ఇక అనిల్ రావిపూడి( Anil Ravipudi ) చిరంజీవి( Chiranjeevi ) కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది.

మరి ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుందా అనిల్ రావిపూడి ఇప్పుడు మరోసారి తనను తాను ముందుకు నడిపిస్తాడా .? లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే చిరంజీవితో సినిమా చేయడం అనేది మరొక యుద్ధంలో ఈ ఒక్క సినిమా గనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన ఎంటైర్ కెరీర్ లో టాప్ పొజిషన్ కి వెళ్ళిపోతాడు.మిగతా హీరో దర్శకులు ఎవరికి అందనంత ఎత్తులో తను ముందుకు దూసుకెళ్లడం అనేది జరుగుతుంది.
మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద మొదటి నుంచి భారీ అంచనాలైతే ఉన్నాయి.ఇక సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేసిన అనిల్ రావిపూడి చిరంజీవి గారిని డైరెక్షన్ చేసి మరో బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఆయన టాప్ లేవల్లో ఉన్నాడనే చెప్పాలి…
.