ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.ఇక వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి.
మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నారు అందులో ప్రభాస్ ( Prabhas ) ఒకరు.ప్రస్తుతం ఆయన ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో తనకు ఎలాంటి గుర్తింపు వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

ఇక రాజాసాబ్( Rajasaab ) సినిమాతో కమర్షియల్ సినిమా లను చేస్తున్న ఆయన ఈ సినిమాలో పూర్తిగా ఎంటర్ టైన్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.మరి ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా? లేదా అనే విషయాలు పట్ల సరైన క్లారిటీ అయితే రావడం లేదు.ఇక ఇప్పటికే మారుతి( Director Maruthi ) తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నాడు.
మరి అనుకున్న రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఇప్పటికే చాలామంది స్టార్ డైరెక్టర్లు పాన్ ఇండియాలో వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న సందర్భంలో మారుతి సైతం తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఈ సినిమాతో కనుక సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయనకు తిరుగుండదనే చెప్పాలి… ఇక మారుతి ఈ సినిమాతో కనక సక్సెస్ ని సాధించకపోతే ఆయన మీడియం రేంజ్ డైరెక్టర్ గానే కొనసాగాల్సి ఉంటుంది…
.