హరిహర వీరమల్లు మూవీ జ్యోతికృష్ణ కి అగ్ని పరీక్ష గా మారబోతుందా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు.ఇక పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లాంటి స్టార్ హీరో సైతం ఎట్టకేలకు తన ‘హరిహర వీరమల్లు’( Hari Hara Veeramallu ) సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు.

 Is The Movie Harihara Veeramallu Going To Be A Test Of Strength For Jyothikrishn-TeluguStop.com

మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందంటూ సినిమా యూనిట్ అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.అయినప్పటికి ఈ సినిమా దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి సెట్స్ మీదే ఉంది.

మొత్తానికైతే ఈ సినిమా రిలీజ్ కి మోక్షం దక్కడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

 Is The Movie Harihara Veeramallu Going To Be A Test Of Strength For Jyothikrishn-TeluguStop.com
Telugu Jyothi Krishna, Sujeeth, Harihara, Jyothikrishna, Og, Pawan Kalyan, Pawan

ఇక ఇప్పటివరకు ఈ సినిమాతో తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్న జ్యోతి కృష్ణ( Director Jyothi Krishna ) పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోని డైరెక్షన్ చేసే అవకాశం అయితే దక్కింది.మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు తద్వారా ప్రేక్షకుల్లో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికి అడపడప సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

Telugu Jyothi Krishna, Sujeeth, Harihara, Jyothikrishna, Og, Pawan Kalyan, Pawan

ఇక హరిహర వీరమల్లు పూర్తయిన తర్వాత ఓజీ సినిమా( OG Movie ) మీద తను పూర్తి ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది.మరి ఈ సినిమా తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధిస్తుందనే దృఢ సంకల్పంతో దర్శకుడు సుజీత్ మంచి కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు.చూడాలి మరి ఈ సినిమాలు ఎలాంటి విజయాలను సాధిస్తాయి తద్వారా పవన్ కళ్యాణ్ కి ఎలాంటి గుర్తింపు లభిస్తుంది అనేది…ప్రస్తుతం ఆయన ప్రజల సమస్యలను పరిష్కరించే పనిలో ఉన్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube