తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసి పెడుతున్నాయి.
ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్( Ram Charan ) లాంటి నటుడు సైతం ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ప్రస్తుతం రామ్ చరణ్ మార్కెట్ భారీగా పెరిగిపోతుంది.
ఇక ఇప్పటికే ఆయన బుచ్చిబాబు, సుకుమార్ డైరెక్షన్ లో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడు.

ఇక దాంతో పాటుగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కూడా కమిట్ అయ్యాడు.ఇక ఈ సినిమాలతో పాటుగా ఇప్పుడు తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) డైరెక్షన్ లో కూడా మరొక సినిమా చేయబోతున్నాడనే వారలైతే వినిపిస్తున్నాయి.ఇలాంటి క్రమంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడనే చెప్పాలి.మరి ఇలాంటి సందర్భంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.

ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాలని చూస్తున్నాడు.ఇకమీదట తనకు ఒక్క ఫ్లాప్ కూడా రావద్దనే ఉద్దేశ్యంతోనే కొత్త కాన్సెప్ట్ లను ఎంచుకొని మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు…చూడాలి మరి ఆయన చేయబోయే సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి అనేది…
.