ఎక్కిళ్ళు తగ్గడానికి.. చిట్కా

ఎక్కిళ్ళు ప్రతీ ఒక్కరికి ఎదో ఒక సమయంలో అనుకోకుండా ఈ సమస్య ఎదురవుతూనే ఉంటుంది.ఒక్కో సరి మనం ఏదన్నా తింటున్న సమయంలో ఈ ఎక్కిళ్ళు వచ్చి పెట్టే ఇబ్బంది అంతా ఇంతా కాదు.

 Follow These Home Remedies For Getting Rid Of Hiccups Details, Home Remedies, Hi-TeluguStop.com

ఎ క్కిళ్ళు షాకింగ్ న్యూస్ లు వింటే ఆగిపోతాయి కారణం ఒక్కటే మెదడు కి ఆ న్యూస్ వెళ్లి ఆ ప్రక్రియని కంట్రోల్ చేస్తుంది.

అయితే ఇంట్కొక చిట్కా కూడా ఎక్కిళ్ళని తగ్గించడంలో సహాయపడుతుంది.

శొంఠిని పొడి చేసి బెల్లంతో కలిపి పీలిస్తే ఎక్కిళ్ళు ఆగిపోతాయి.అంతేకాదు సొంటి తో తేనెని కలిపి తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

ఎక్కిళ్ళు సామన్యంగా పెద్దవరికంటే కూడా చిన్న పిల్లలకి ఎక్కువగా వస్తాయి.ఇలా పిల్లలకి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు వారిని బోర్లా పడుకోబెట్టి వీపుమీద మెల్లగా తట్టినప్పుడు తగ్గిపోతాయి.

ఒక్కో సారి చాలా మందిలో ఎక్కిళ్ళు తొందరగా తగ్గవు.వరుసగా వస్తూనే ఉంటాయి అలాంటి వాళ్ళకి ఒక మంచి చిట్కా కూడా ఉంది.నల్ల తుమ్మ చెట్టు ముళ్ళు 20 గ్రా మెత్తగా చేసి కప్పు నీటిలో వాటిని బాగా మరిగించి వడపోయగా వచ్చిన మిశ్రమంలో ఒక స్పూన్ తేనే కలిపి తాగితే ఎక్కిళ్ల ఆగిపోతాయి అని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube