దర్శకధీరుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి మహేష్ (Rajamouli Mahesh)ఆయన చేస్తున్న సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచ సినిమా ఇండస్ట్రీని సైతం తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.అయితే ఈ సినిమా కోసం మొదట ఆయన మహేష్ బాబుని ( Mahesh Babu)కాదని వేరే హీరోతో చేయాలనుకున్నాడట.
కానీ మహేష్ బాబుతో ఈ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి నిజానికి ఆయన వేరే హీరోతో ఈ సినిమాని చేసినట్లయితే మహేష్ బాబుకి ఇంత మంచి సినిమా చేసే అవకాశం అయితే దక్కుండేది కాదు.
తద్వారా మహేష్ బాబు ( Mahesh Babu)అభిమానులు కూడా చాలా వరకు నిరాశ చెందే అవకాశాలైతే ఉన్నాయి.ఇక మొత్తానికైతే మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తానని ఇంతకుముందు కమిట్ అయ్యాడు కాబట్టి ఆ కమిట్మెంట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని తనతో చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు ఈ సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తూ మరి ఈ సినిమాని చేస్తున్నారట.ఇక ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న సినిమా యూనిట్ తొందర్లోనే రెండో షెడ్యూల్ ని కూడా కంప్లీట్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలని రాజమౌళి చూస్తున్నాడట.మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తాడా? తద్వారా మహేష్ బాబు కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుందనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వెయిట్ చేయాల్సిందే… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…
.