తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరీ జగన్నాధ్…( Director Puri Jagannadh ) ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చాయి.కానీ ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న సినిమాలేవి ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన తన తదుపరి సినిమాతో భారీ విజయాన్ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ ప్రేక్షకులను అలరించాయి.

కాబట్టి ఇప్పుడు విజయ్ సేతుపతితో( Vijay Sethupathi ) ఒక భారీ సినిమాను చేసే విధంగా ప్రణాళికలు పొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు.తద్వారా ఆయన మంచి గుర్తింపు సంపాదించుకుంటాడా లేదా అనేది తెలియాలి.
ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న హీరోలందరూ భారీ విజయాన్ని సాధిస్తుంటే ఒకప్పుడు ఆయన ఆ హీరోలందరికి మంచి విజయాలను అందించాడు.కానీ ఇప్పుడు మాత్రం ఆయనకు ఎవరు డేట్స్ ఇవ్వడం లేదు అందువల్లే ఆయన తన తర్వాత సినిమాని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి దీనికి అనుగుణంగానే మంచి విజయాన్ని సాధించి మరోసారి పూరి జగన్నాధ్ ఇజ్ బ్యాక్ అనే గుర్తింపును సంపాదించుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు.ఒకప్పుడు ఆయన చాలా తక్కువ రోజుల్లో సినిమాలను చేసి మంచి విజయాలను సాధించేవాడు అందుకే అతనికి అంత మంచి గుర్తింపైతే వచ్చింది…ఇక ఏది ఏమైనా కూడా ఆయన స్టార్ డైరెక్టర్ గా మరోసారి మంచి పేరు తెచ్చుకొని తన ఐడెంటిటిని కాపాడుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.