ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో భారీ సక్సెస్ ని సాధించిన దర్శకుడు నాగ్ అశ్విన్…కల్కి సినిమాతో( Kalki ) 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు.ప్రస్తుతం ఆయన కల్కి 2( Kalki 2 ) సినిమా ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
అయితే కల్కి 2 సినిమాలో ప్రభాస్( Prabhas ) ని చాలా వైల్డ్ గా చూపించే ప్రయత్నమైతే చేస్తున్నాడట.ఇప్పటికే కల్కి మొదటి పార్టు లో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ అంత పెద్దగా లేదనే ఉద్దేశ్యం తో కొంతమంది కొన్ని విమర్శలైతే చేశారు.

ఇకమీదట చేయబోతున్న ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారట.మరి అమితాబచ్చన్( Amitabh Bachchan ) ని డామినేట్ చేస్తూ సెకండ్ పార్ట్ లో ప్రభాస్ తన ఐడెంటిటి ని కాపాడుకునే విధంగా తన క్యారెక్టర్ ఉండబోతుందని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క అభిమానికి తెలియజేశాడు.

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం ప్రభాస్ మరోసారి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న వాడవుతాడు.లేకపోతే మాత్రం ఆయన కూడా ప్లాప్ ల బాట పటాల్సిన అవసరమైతే ఉంటుంది.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన సూపర్ స్టార్ గా మారతాడా లేదంటే మరో సక్సెస్ ని సాధించి పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతాడా? అనేది తెలియాల్సి ఉంది.ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న స్టార్ హీరోలందరూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న క్రమంలో ప్రభాస్ కూడా భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…
.