వత్సవాయి పోలీస్ స్టేషన్లో సాధారణ పరిశీలన భాగంగా విజయవాడ కమిషనర్ క్రాంతి రానా టాటా సందర్శించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అయిన తర్వాత విజయవాడ కమిషనర్ రేట్ పరిధి చేయడం జరిగింది జగ్గయ్యపేట సర్కిల్లోని వత్సవాయి పోలీస్ స్టేషన్, పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్, పనితీరు చాలా బాగుంది స్టేషన్లో క్రైమ్ సంబంధించిన కేసులు పరిశీలించడం జరిగింది మహిళా భద్రత గురించి చెప్పడం జరిగింది చుట్టుపక్కల ప్రాంతాలలో ఎటువంటి గొడవలు జరగకుండా ఉండేలాగా ఏసీబీ, సిఐ, ఎస్ఐలకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ లో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి వేద పండితులచే ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం పెనుగంచిప్రోల్లోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు
తాజా వార్తలు