దళపతి విజయ్ లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj ) కాంబోలో వస్తున్న లియో సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా దసరా రేసులో రిలీజ్ ప్లాన్ చేశారు.
విజయ్( Thalapathi Vijay ) సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది.లియో విషయంలో తెలుగు ఆడియన్స్ అంచనాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ సినిమా చేస్తున్నారు.అంతా బాగుంది కానీ విజయ్ తన ప్రతి సినిమా తెలుగు
కమల్, రజినిలాంటి వారు కూడా తమ సినిమా తెలుగు డబ్ అవుతుంది అనుకున్న టైం లో ఇక్కడకు వచ్చి ప్రమోట్ చేస్తారు.కానీ విజయ్ మాత్రం అలా చేయరు.ఎప్పుడో తుపాకి సినిమా టైం లో ఒక్కసారి ఇలా వచ్చారు దళపతి విజయ్.ఇక అప్పటినుంచి మళ్లీ హైదరాబాద్ కి వచ్చింది లేదు.లియో( Leo movie ) కోసం అయినా విజయ్ ని ఎలాగైనా తెలుగు ప్రమోషన్స్ కి రప్పించాలని మేకర్స్ ప్లాన్.మరి అది జరుగుతుందో లేదో చూడాలి.
విజయ్ మాత్రం తెలుగు మార్కెట్ మీద గట్టి గురి పెట్టాడని తెలుస్తుంది.