ఒక నైట్ కి ఎంత పే చేయాలి అన్న నెటిజన్.. ప్రియాంక సింగ్ ఘాటు సమాధానమిదే!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా( Social media )లో నెగిటివిటీ విపరీతంగా పెరుగుతోంది.ప్రధానంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

 Priyanka Singh Shocking Comments Goes Viral In Social Media Details Here Goes V-TeluguStop.com

జబర్దస్త్, బిగ్ బాస్ షో( Bigg Boss Show )ల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో ప్రియంక సింగ్ ( Priyanka Singh )ఒకరు.సాధారణంగా ప్రియాంక సింగ్ వివాదాలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు.

అయితే తనపై కావాలని నెగిటివ్ కామెంట్లు చేస్తే మాత్రం ఘాటుగా జవాబిచ్చే విషయంలో ఆమె ముందువరసలో ఉంటారు.తాజాగా ప్రియాంక సింగ్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులు ఇచ్చారు.

ఒక వ్యక్తి “నేను మీతో డేట్ చేయవచ్చా.ఒక నైట్ కి ఎంత పే చేయాలి” అని ప్రియాంక సింగ్ ను ప్రశ్నించారు.

ఈ ప్రశ్న తనకు చిరాకు తెప్పించేలా ఉండటంతో ప్రియాంక సింగ్ ఒకింత ఘాటుగా బదులిచ్చారు.

Telugu Biggboss, Jabardasth, Priyanka Singh, Tollywood-Movie

నాకు మీరు చెప్పిన దాని గురించి పెద్దగా అవగాహన లేదు కానీ కచ్చితంగా డేట్ చేద్దామని చెప్పుకొచ్చారు.మొదట మీ నాన్న దగ్గరకు వెళ్లి అమ్మ ముందు ఈ విషయాన్ని అడగాలని మీ నాన్న అమ్మను ఫస్ట్ డేట్ కు పిలిచి ఎంత పే చేశారో చెప్పాలని నాన్నను అడిగి నాతో డేట్ కు వెళ్లాలని అనుకుంటున్నానని నాన్నకు చెప్పడంతో పాటు నాకు ఎంత పే చేయాలో మీ నాన్నను అడుగు అని ప్రియాంక సింగ్ చెప్పుకొచ్చారు.

Telugu Biggboss, Jabardasth, Priyanka Singh, Tollywood-Movie

మీ నాన్న మీ అమ్మకు ఎంత పే చేశారో నాకు కూడా అంతే పే చేయాలని ప్రియాంక సింగ్ వెల్లడించారు.ప్రియాంక సింగ్ ఘాటు సమాధానం విని అవతలి వ్యక్తి సైలెంట్ అయ్యారు.మరో అభిమాని పెళ్లి ఎప్పుడు అని అడగగా పెళ్లిపై ఆసక్తి లేదని ప్రియాంక సింగ్ వెల్లడించారు.

పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నానని త్వరలో ఆ విషయాలను వెల్లడిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube