బాలయ్య బాబీ మూవీలో పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయా.. ఆ ప్రశ్నలకు అసలు జవాబు ఇదే!

బాలయ్య బాబీ కాంబో మూవీ అంతకంతకూ అలస్యం కానుందని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా షూటింగ్ నవంబర్ మొదటి వారంలో మొదలు కానుందని తెలుస్తోంది.

 Political Dialogues In Balakrishna Bobby Combo Movie Details Here Goes Viral In-TeluguStop.com

హైదరాబాద్ లో వేసిన సెట్ లో ఈ సినిమాలోని ఫైట్ సీన్ ను షూట్ చేయనున్నారని ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరగనుందని సమాచారం అందుతోంది.బాలయ్య బాబీ( Bobby movie ) కాంబో మూవీ ఎన్నికల సమయంలో రిలీజ్ కానుంది.

<img src="

“/>

అయితే ఈ సినిమాలో ఎలాంటి పొలిటికల్ డైలాగ్స్ ఉండవని సమాచారం అందుతోంది.బాలయ్య బాబీ కాంబో మూవీ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

ఈ సినిమా బడ్జెట్ లెక్కలు భారీగా ఉండటంతో ఫ్యాన్స్ ఒకింత టెన్షన్ పడుతున్నారు.బాలయ్య బాబీ( Balakrishna ) కాంబో మూవీ భాషతో సంబంధం లేకుండా సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

బాలయ్య బాబీ కాంబో మూవీ బడ్జెట్ లెక్కలు ఎంత పెరిగినా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే ఛాన్స్ అయితే ఉంది.బాలయ్య బాబీ కాంబినేషన్ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఈ సినిమాకు అటు బాలయ్య రెమ్యునరేషన్ ఇటు బాబీ రెమ్యునరేషన్ ఎక్కువ మొత్తమని సమాచారం అందుతోంది. బాలయ్య 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.

బాలయ్య ఒక సినిమా పూర్తైన వెంటనే మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.బాలయ్య భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తుండగా శివరాజ్ కుమార్( Shiva Rajkumar ) తో కలిసి ఒక మల్టీస్టారర్ లో నటిస్తానని బాలయ్య చెబుతున్నారు.

బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.బాలయ్యకు రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలు దక్కుతాయేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube