యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు భారీ షాక్.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇబ్బంది పెడుతున్నాడా?

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) తన సినిమాలకు పని చేసే మ్యూజిక్ డైరెక్టర్, టెక్నీషియన్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.తను హీరోగా తెరకెక్కే ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉండేలా ఈ హీరో ప్లాన్ చేసుకుంటారు.

 Music Director Troubles To Young Tiger Ntr Movie Details Here Goes Viral In Soci-TeluguStop.com

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం అనిరుధ్ ఏకంగా రూ.5 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నారని సమాచారం.

Telugu Devara, Devara Music, Janhvi Kapoor, Ntr, Koratala Siva-Movie

అయితే అనిరుధ్( Music Director Anirudh ) తమిళ ప్రాజెక్ట్ లతో బిజీ అయ్యి దేవర సినిమా విషయంలో ఒకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.ఈ విధంగా జరిగితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు భారీ షాక్ అని చెప్పాలి.దేవర సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు లేదు.

ఈ నెల 16వ తేదీన ఈ సినిమా నుంచి సైఫ్ అలీ ఖాన్ లుక్ సైతం రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.సైఫ్ అలీఖాన్( Saif Ali Khan ) ఈ సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు.

కథను నమ్మి ఈ సినిమా విషయంలో తారక్ ముందడుగులు వేస్తున్నారు. దేవర సినిమా మ్యూజిక్( Devara Movie ) తెలుగులో అనిరుధ్ కెరీర్ ను డిసైడ్ చేయనుంది.

ఈ సినిమా మ్యూజిక్ విషయంలో, బీజీఎం విషయంలో పొరపాట్లు చేస్తే అనిరుధ్ పై విమర్శలు తప్పవు.అనిరుధ్ అద్భుతమైన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అనిరుధ్ ఈ సినిమా విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.

Telugu Devara, Devara Music, Janhvi Kapoor, Ntr, Koratala Siva-Movie

సాధారణంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలలో సాంగ్స్ ప్రత్యేకంగా ఉంటాయి.దేవర సినిమాలో కూడా సాంగ్స్( NTR Devara Songs ) అదే విధంగా ఉండాలని ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో ఇతర భాషల ప్రేక్షకులకు సైతం దగ్గరవ్వాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube