Pushpa 2 : పుష్ప 2 క్లైమాక్స్ లో పుష్పరాజ్ చనిపోతాడా..?

కొంతమంది దర్శకులు ఏ సినిమా చేసిన కూడా అందులో పర్ఫెక్షన్ ను చూపిస్తూ ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించడంలో ఎప్పుడు సక్సెస్ అవుతూ ఉంటారు.అలాంటి దర్శకులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నప్పటికీ వాళ్ళకంటు ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటూ ఉంటారు.

 Keshava Murders Pushpa Raj In Pushpa2 Climax-TeluguStop.com

ఇక అలాంటి వాళ్ళ లో సుకుమార్ ఒకడు.ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 సినిమా( Pushpa 2 ) చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పుష్ప పక్కన ఉన్న క్యారెక్టర్ అయిన కేశవనే పుష్ప ను చంపబోతున్నట్టుగా తెలుస్తుంది.

 Keshava Murders Pushpa Raj In Pushpa2 Climax-Pushpa 2 : పుష్ప 2 క�-TeluguStop.com

ఈ సినిమా చివరలో పుష్ప చనిపోతాడు అంటూ ఒక న్యూస్ అయితే సోషల్ మీడియా( Social Media )లో తెగ చక్కర్లు కొడుతుంది.పుష్ప( Pushpa )ని ఎవరు చంపలేరు కాబట్టి తనని చంపే వాడెవడు అనే పాయింట్ ని బేస్ చేసుకుని సినిమా మొత్తం నడుస్తుంది.ఇక చివర్లో కొన్ని ప్రలోభాలకు లోబడిన కేశవ( Keshava ) పుష్పని చంపేస్తాడు అంటూ కొన్ని లీకులైతే అందుతున్నాయి.ఇక ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో ఉండడంతో ఇలాంటి లీకేజీల వల్ల ఈ సినిమా స్థాయి అనేది మరింత పెరుగుతూ వస్తుంది.

ఇప్పటికే నార్త్ లో ఉన్న జనాలు అయితే ఈ సినిమా కోసం పడి చచ్చిపోతున్నారనే చెప్పాలి.

అలాంటి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ సినిమా రిలీజ్ అవ్వడమే ఆలస్యం అన్నట్టుగా అభిమానులందరూ విపరీతంగా ఎదురుచూస్తున్నారు.మరి ఇలాంటి క్రమంలో పుష్ప సినిమా అటు సుకుమార్( Sukumar ) కి, ఇటు అల్లు అర్జున్ కు ఎలాంటి సక్సెస్ ని కట్టబడుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.మొత్తానికైతే పుష్ప సినిమా ఎండింగ్ లో పుష్పరాజ్ చనిపోతాడనే విషయం అయితే లీక్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube