రజనీకాంత్ మందు తాగటానికి పిలిచి ఆయనొక్కడే తాగుతారు : సుమన్

ఈరోజు సుమన్ ( Suman )ఇటీవల కాలంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీకాంత్( Rajinikanth ) గురించి ఆయన గొప్పతనం గురించి అనేక సంచలన విషయాలు బయటకు వెల్లడించారు.జీవితంలో ఆయన స్నేహం దొరకడమే తన అదృష్టమని అలాంటి ఒక వ్యక్తితో ప్రయాణం చేయడం మహా అదృష్టం అంటూ చెబుతున్నారు.

 Hero Suman About Rajinikanth , Rajinikanth , Suman , Rajinikanth, Health , Toll-TeluguStop.com

రజనీకాంత్ సాధారణంగా వ్యసనపరుడే మందు తాగుతారు సిగరెట్ తాగుతారు.కానీ పక్క వాళ్ళను తాగమని ఏ రోజు ఎంకరేజ్ చేయరు అంటూ సుమన్ చెబుతున్నారు.

తనతో నటిస్తున్న రోజుల్లో చాలామంది నటులను సాయంత్రం అయిందంటే చాలు మందు తాగటానికి పిలిచేవారట.

Telugu Rajinikanth, Suman, Tollywood-Telugu Top Posts

టేబుల్ పై రెండు గ్లాసులు పెట్టి ఓపక్క సోడా పెట్టి మరో పక్క వాటర్ పెట్టి మందు మాత్రం తాను పోసుకొని కూల్ డ్రింక్ అవతల వాళ్ళ గ్లాసులో పోసేవాడట.అలా ఓ రోజు సుమని కూడా మాట్లాడదాం రమ్మని పిలిచాడట.తాను అందు పోసుకుని ఖాళీ గ్లాసులో కూల్ డ్రింక్ పోసుకోమని చెప్పారట.

దాంతో అవాక్కైనా సుమన్ ఏంటి ఇలా మందుకు పిలిచి కూల్ డ్రింక్ పోస్తున్నారు అని అడిగారట.అప్పుడు రజనీకాంత్ నీ ఆరోగ్యాన్ని పాడు చేసే హక్కు నాకు లేదు మందు నేను తాగుతాను నా ఆరోగ్యాన్ని నేను పాడు చేసుకుంటాను సిగరెట్స్ కూడా నేను నా ఇష్ట ప్రకారం తాగుతాను నా బలవంతం ప్రకారం ఎవరు తాగకూడదు అంటూ చెప్పాడట.

Telugu Rajinikanth, Suman, Tollywood-Telugu Top Posts

నువ్వు మందు నేను ఉన్నప్పుడు తాగకూడదు నేను కేవలం తాగుతాను నువ్వు చూస్తూ ఉండు నీకు తాగాలనిపిస్తే మీ ఇంటికి వెళ్లి మాత్రమే తాగాలి నా ముందు తాగకూడదు అని చెప్పారట.పైగా నేను మందు మానలేకపోతున్నాను.మీరు తాగకుండా ఉంటే మంచిది అని కూడా అడ్వైజ్ చేశాడట.అలా పక్క వాళ్ళ ఆరోగ్యాలను కూడా పాడు చేయకూడదని లేదా వారి మాటలకు మర్యాద ఇవ్వాలని, చిన్న నటులు అయిన కూడా వారికి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చే ఒకే ఒక సంస్కారం ఉన్న హీరో రజనీకాంత్ అంటూ ఈరోజు సుమన్ తెలియజేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube