అట్లీ ని ట్రోల్ చేస్తున్న అల్లు అర్జున్ అభిమానులు...

తమిళ్ సినిమా( Tamil movie ) ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న దర్శకుడు అట్లీ( Atlee )…ఈయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ వైవిధ్యమైన కథలతో ముందుకు వెళుతూ ఉంటాడు.కాబట్టి ఈయన చేసిన రాజా రాణి,తేరి, బిగిల్,జవాన్ లాంటి సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి.

 Allu Arjun Fans Trolling Atlee , Tamil Movie, Atlee, Allu Arjun, Raja Rani, Ter-TeluguStop.com

ఇక ఇది ఇలా ఉంటే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ వస్తున్నాయి.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన అల్లు అర్జున్( Allu Arjun ) తో ఒక సినిమా చేయబోతున్నారనే వార్తలైతే వచ్చాయి.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తెలియజేశారు.అయినప్పటికీ అట్లీ మాత్రం కావాలనే ఇలా చేశాడు అంటూ ఆయన మీద సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలైతే జరుగుతున్నాయి.

 Allu Arjun Fans Trolling Atlee , Tamil Movie, Atlee, Allu Arjun, Raja Rani, Ter-TeluguStop.com

ఇక అట్లీ ఒక ప్లాన్ ప్రకారమే సల్మాన్ ఖాన్ ( Salman Khan )తో సినిమా చేయాలనే ఉద్దేశ్యం తో అల్లు అర్జున్ తో సినిమా ని క్యాన్సల్ చేసుకున్నాడు అంటూ ట్రోలింగ్స్ అయితే నడుస్తున్నాయి.

ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ ప్రస్తుతం అటు కెరియర్ పరంగా ఇటు పర్సనల్ విషయాల పరంగా చాలా ఇబ్బందులకు గురు అవుతున్నాడు.కాబట్టి ఆయన కనక తొందరగానే ఆయన మీద వచ్చే వివాదాలను ముగించుకుంటే మంచిది.లేకపోతే మాత్రం ఆయనకు చాలావరకు సినిమాలపరంగా మైనస్ అయ్యే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి.

మరి ఇలాంటి క్రమంలో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇప్పుడు వస్తున్న పుష్ప 2 సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే తప్ప లేకపోతే మాత్రం అల్లు అర్జున్ కెరీర్ అనేది మరోసారి డౌన్ ఫాల్ అవుతుందనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube