తెలుగు సినిమా ఇండస్ట్రీలో కల్కి సినిమా( Kalki Movie ) సృష్టిస్తున్న ప్రభంజనం అంత ఇంత కాదు.ఈ సినిమా రిలీజ్ కి ముందే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్( Pre-Release Business ) జరుపుకుంది.
అయితే ఇప్పటివరకు ఏ సినిమాకు దక్కని రేంజ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.ఈనెల 27 వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఫ్యాన్స్ విపరీతంగా ఎదురు చూస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక అయితే వీళ్లంతా కూడా సినిమాను సక్సెస్ చేయడంలో కీలకపాత్ర వహించబోతున్నారనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.ఇలాంటి క్రమంలోనే ప్రభాస్( Prabhas ) లాంటి నటులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఒక గొప్ప విషయం.ఇక ఇండియాలోనే ఆయన నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు అంటే అది మన తెలుగు ఇండస్ట్రీకి కూడా గర్వకారణమనే చెప్పొచ్చు.ఇక ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి తనని తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించే దిశగా ముందుకు వెళుతున్నాయి.ఇలాంటి క్రమంలోనే కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా 385 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి…

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి భారీ రేంజ్ లో తన స్టామినా ను ప్రూవ్ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.కాబట్టి దాదాపు 1500 కోట్లకు పైన కలెక్షన్లను వసూలు చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… చూడాలి మరి ఈ సినిమా ఎన్నికోట్లను సాధిస్తుంది ఇండియా వైడ్ గా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేది…
.