కన్నప్ప కాకుండా ప్రభాస్ గెస్ట్ రోల్ చేసిన మరో సినిమా ఏంటో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈయన బాహుబలి( Bahubali ) సినిమా తర్వాత అన్ని కూడా పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

 Prabhas Act Guest Role Action Jackson Movie Before Kannappa Details, Kannappa, M-TeluguStop.com

ఇక త్వరలోనే ప్రభాస్ నాగ్ అశ్విన్( Nag Ashwin ) దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి( Kalki ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా జూన్ 27 వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

ఇక ఈ సినిమా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Telugu Jackson, Ajay Devgan, Kalki, Kannappa, Manchu Vishnu, Prabhas, Prabhas Ja

ఇక ప్రభాస్ తన సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉంటూ మరోవైపు ఇతర సినిమాలలో కూడా గెస్ట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.అయితే ఇటీవల ఈయన మంచు విష్ణు( Manchu Vishnu ) హీరోగా తన డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప( Kannappa ) సినిమాని భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.ఇక ఈ సినిమాలో సౌత్ సెలబ్రిటీలతో పాటు నార్త్ సెలబ్రిటీలు కూడా భాగమయ్యారని తెలిసి సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు కూడా ఉన్నాయి.

Telugu Jackson, Ajay Devgan, Kalki, Kannappa, Manchu Vishnu, Prabhas, Prabhas Ja

ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్రలో నటించబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లో ప్రభాస్ కళ్ళు మాత్రమే చూపిస్తూ సినిమాపై అంచనాలను కూడా పెంచారు.ఈ సినిమాలోకి మాత్రమే కాకుండా ప్రభాస్ ఇదివరకు మరో సినిమాలో కూడా గెస్ట్ పాత్రలో కూడా నటించారు.మరి ప్రభాస్ కన్నప్ప కంటే ముందు గెస్ట్ పాత్రలో నటించిన సినిమా ఏంటి అనే విషయానికి వస్తే హిందీలో అజయ్ దేవ్ గణ్, సోనాక్షి సిన్హా హీరో, హీరోయిన్లుగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ జాక్సన్( Action Jackson ) సినిమాలో క్యామియో రోల్ చేసాడు.

ఇపుడు చాలా యేళ్ల తర్వాత మరోసారి కన్నప్ప సినిమా ద్వారా క్యామియో రోల్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube