హీరోయిన్ శారద పక్కన కూర్చున్న ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. అస్సలు ఊహించలేమంటూ?

సోషల్ మీడియా బాగా డెవలప్ అవ్వడంతో అభిమానులు సెలబ్రెటీలకు( celebrities ) సంబంధించిన పాత విషయాలను పాత జ్ఞాపకాలను కూడా ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు.ముఖ్యంగా త్రో బ్యాక్ వీడియోస్ ఫొటోస్ రెండు మొదలైనప్పటి నుంచి థర్డ్ స్టార్ సీలబ్రిటీలకు సంబంధించిన రేర్ వీడియోస్, ఫొటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

 Guess The Actor Who Sitting Beside To Seniour Heroine Sharadha, Sharadha, Jr Ntr-TeluguStop.com

అలాగే ప్రస్తుతం వెండితెరపై అగ్రకథానాయకులుగా కొనసాగుతున్న తారల చిన్ననాటి ఫోటోస్, వీడియోస్ సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక త్రోబ్యాక్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Telugu Childhood, Guess Sharadha, Jr Ntr, Sharadha, Tollywood-Movie

అందులో సీనియర్ హీరోయిన్ శారద( heroine Sharada ), పక్కనే మరో స్టార్ హీరో కనిపిస్తున్నారు.ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వరల్డ్ కావడంతో ఆ పక్కన ఉన్న ఆ స్టార్ హీరో ఎవరా? అని చాలామంది ప్రశ్నిస్తూ ఆ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.మరి ఆ వివరాల్లోకి వెళితే.తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన నటీమణులలో శారద ఒకరు.ఒకప్పుడు అనేక చిత్రాల్లో తనదైన నటనతో అనేక పాత్రలకు జీవం పోశారు.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, హిందీ, తమిళ్ ( Kannada, Hindi, Tamil )భాషలలో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.

లేడీ ఓరియెంటెడ్ కథలలో అలరించారు.అటు నటిగా వెండితెరపై సందడి చేసి ఇటు రాజకీయాల్లోనూ ప్రజాసేవ చేశారు.

Telugu Childhood, Guess Sharadha, Jr Ntr, Sharadha, Tollywood-Movie

ఇప్పుడు సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు నెట్టింట శారదకు సంబంధించిన ఒక త్రోబ్యాక్ వీడియో వైరల్ అవుతోంది.ఆ వీడియో చూస్తుంటే ఏదో అవార్డ్స్ ఈవెంట్ లా కనిపిస్తుంది.అందులో సీనియర్ హీరోయిన్ పక్కనే ఒక కుర్రాడు బ్లాక్ టీషర్ట్ వేసుకుని కూర్చున్నాడు.చిన్న వయసులోనే బాలనటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.అతడి నటన అద్భుతం.

మనసు వెన్న.నూనుగు మీసాలు కూడా రాని వయసులోనే బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టాడు.

ఇంతకీ ఆ కుర్రాడు మరెవరో కాదండోయ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Jr.NTR ).ఆ వీడియోలో సీనియర్ హీరోయిన్ శారద పక్కన కూర్చుని ఉన్నాడు.ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర,రామాయణం చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు.18 ఏళ్ల వయసులోనే నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారాడు.ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

ఇక వివి వినాయక్ తెరకెక్కించిన ఆది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.ఇక ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అతి తక్కువ సమయంలో స్టార్ డమ్ అందుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube