అకిరా నందన్ ఎంట్రీ కి ఆ సినిమాను రీమేక్ చేయబోతున్నారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.అయితే ఆయనకు ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

 Are You Going To Remake That Movie For Akira Nandan Entry Details, Akira Nandan,-TeluguStop.com

ప్రస్తుతం ఉన్న సిచువేషన్ బట్టి ఆయన అటు పాలిటిక్స్ ఇటు సినిమాలు రెండు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కొడుకు అయిన అకీరా నందన్( Akira Nandan ) సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడు అనే దానిపైన సరైన క్లారిటీ అయితే రావడం లేదు.

ఇక వాళ్ళ అమ్మ ఆయన రేణు దేశాయ్( Renu Desai ) మాత్రం అకీరా నందన్ ఇప్పుడప్పుడే హీరోగా చేయడు అంటూ ఆమె సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా పోస్ట్ లు పెడుతుంది.మరి పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం అకిరా ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరి ఇలాంటి క్రమంలో అకీరా ఎంట్రీ ఉంటుందా లేదా ఒకవేళ ఉంటే ఎప్పుడూ ఉంటుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.ఇక పవన్ కళ్యాణ్ మాత్రం తను చేసిన బద్రి సినిమాని( Badri Movie ) అఖిరా నందన్ చేత రీమేక్ చేయించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

 Are You Going To Remake That Movie For Akira Nandan Entry Details, Akira Nandan,-TeluguStop.com

తన సన్నిహితుల దగ్గర ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా కూడా వార్తలైతే వచ్చాయి.

మరి ఇప్పుడు కూడా బద్రి సినిమాని రీమేక్ చేయాలనుకుంటున్నారా లేదంటే వేరే కొత్త స్టోరీ తో అఖిరానందన్ ను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.ఇక దీనికి మాత్రం ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.ఇంకా మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయంలో అకిరా నందన్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ సైతం అకిరా నందన్ ను వెంటపెట్టుకొని తిరుగుతూ ఉండడం విశేషం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube