నటుడు గా నన్ను మళ్ళీ పుట్టించింది మాత్రం ఆ డైరెక్టరే : రామ్ చరణ్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు ప్రత్యేకించి కొన్ని సినిమాలను చేయాలని టార్గెట్ ను పెట్టుకొని అవేరకమైన సినిమాలను చేస్తూ ఉంటారు.దానివల్ల వాళ్ళు చాలా రకాలైన సినిమాలని నష్టపోతూ ఉంటారు కొత్త రకమైన క్యారెక్టర్లు చేయడంలో ముందుకు రాకపోవడం వల్ల ఎప్పుడు ఒకే రకమైన క్యారెక్టర్లు చేస్తూ ఉంటారు.

 It Was The Director Who Reborn Me As An Actor: Ram Charan , Ram Charan , Sukuma-TeluguStop.com

ఇంకా అందులో భాగంగానే కొంతమంది హీరోలు సాహసం చేసి కొన్ని మంచి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.నిజానికి రామ్ చరణ్ కూడా రంగస్థలం సినిమాకి ముందు అన్ని రొటీన్ మాస్ సినిమాలు చేస్తూ వచ్చాడు.

కానీ ఎప్పుడైతే రంగస్థలం సినిమా వచ్చిందో అప్పటినుంచి రామ్ చరణ్ ( Ram Charan )లో డిఫరెంట్ యాంగిల్ ని మనం చూసాం రంగస్థలం సినిమాలో ఒక చెవిటి వాడి పాత్రలో చిట్టిబాబు అనే పాత్ర కి ప్రాణం పోసాడనే చెప్పాలి.అప్పటివరకు రాంచరణ్ లో అంత మంచి నటుడు ఉన్నాడు అనేది ఎవరికీ తెలియదు కానీ తను నటించి మెప్పించాడు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

 It Was The Director Who Reborn Me As An Actor: Ram Charan , Ram Charan , Sukuma-TeluguStop.com
Telugu Ram Charan, Rangasthalam, Samantha, Sukumar, Tollywood-Movie

ఒక సినిమా సక్సెస్ అయింది అంటే ఆ సినిమాలో కథతో పాటు హీరో క్యారెక్టర్జేషన్ కి కూడా చాలా ఇంపార్టెంట్స్ ఉంటుంది.ఇక రంగస్థలం సినిమా( Rangasthalam )లో హీరో క్యారెక్టరైజేషన్ ని సుకుమార్ అద్భుతంగా డిజైన్ చేశాడు.అందుకే ఆ క్యారెక్టర్ లో రామ్ చరణ్ కాకుండా చిట్టిబాబు పాత్ర మాత్రమే మనకు కనిపించింది.

Telugu Ram Charan, Rangasthalam, Samantha, Sukumar, Tollywood-Movie

ఈ సినిమాతోనే రామ్ చరణ్ నటుడిగా మళ్లీ పుట్టాడు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే అంతకుముందు ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా నటన పరంగా వేరియేషన్స్ అయితే ఏమీ ఉండవు ఒకే రకమైన పాత్రలని చేసి ఒకే రకమైన ఎక్స్ప్రెషన్స్ తో ఉండేవాడు కానీ రంగస్థలం సినిమాలో నవ రసాలని పండించడానికి ఆయనకి ఒక అవకాశం దొరికింది దాంతో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు.ఇక ఈ విషయంలో రామ్ చరణ్ ఎప్పుడు సుకుమార్( Sukumar ) కి రుణపడి ఉంటానని కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube