కాబూల్ లో ఎంబసీని ఖాళీ చేసిన భారత్.. ఆఫ్ఘనిస్తాన్ లో దిగజారుతున్నపరిస్థితులు..

ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడ పరిస్థితి ఇలా భయానకంగా మారాయి.ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది.

 India Empties Embassy In Kabul . Deteriorating Situation In Afghanistan  , Afgha-TeluguStop.com

గతంలో మాదిరి కాకుండా మంచి పాలన అందిస్తామని తాలిబన్ నేతలు చెబుతున్నప్పటికీ వారి మాటలను ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు కూడా నమ్మడం లేదు.భవిష్యత్తు పట్ల వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

పరిస్థితులు ప్రమాదకరంగా ఉండడంతో కాబూల్లోని ఎంబసీ ని ఇండియా కాలీ చేసింది.ఈ క్రమంలో భారత్ చెందిన స్పెషల్ ఎయిర్ ఫోర్స్ ఫైట్ కాబూల్ కు అత్యవసరంగా వెళ్ళింది.

ఈఫైట్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ లోని భారత రాయబారి ఇతర సిబ్బంది ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ట్రూపులను ఇండియాకు తీసుకొస్తున్నారు.

ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అయిలమ్మ బిగించింది ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ మన రాయబారి తో పాటు మొత్తం సిబ్బందిని రప్పించాలని నిర్ణయించామని తెలిపారు.

హస్బెండ్ లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం హెల్ప్ లైన్ నెంబర్ 919717785379 ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.కాబూల్ ఎయిర్ పోర్ట్ లో నిన్న దారుణ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

వేలాది మంది ప్రజలు ఎయిర్ పోర్ట్ లోకి చొచ్చుకు వచ్చి దేశం నుంచి బయటికి వెళ్లి పోయేందుకు ప్రయత్నించారు ఈ సందర్భంగా వారిని నిద్రించేందుకు అమెరికా సైన్యం కాల్పులు జరపాల్సి వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube