సినిమా ఇండస్ట్రీ లో చాలామంది హీరోలు సూపర్ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.అయితే ఇక్కడ కొంతమందికి సూపర్ సక్సెస్ లు వస్తుంటే మరి కొంత మంది మాత్రం ఫెయిల్యూర్స్ ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది.
మరి ఇలాంటి వైఖరి ఎందుకు ఏర్పడుతుంది అంటే ఆ హీరోలు ఎంచుకుంటున్న సబ్జెక్టులు ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా ఉండకపోవడంతో వరుస సినిమాలతో ఫ్లాప్ లను మూట గట్టుకుంటున్నారు.

ఇక ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.అందులో కిరణ్ అబ్బవరం,( Kiran Abbavaram ) నాని( Nani ) లాంటి హీరోలు ముందు వరుసలో ఉన్నారు.ఇక ప్రస్తుతం పాన్ ఇండియాలో వీళ్ళిద్దరికి మంచి గుర్తింపైతే ఉంది.
ఇక క సినిమాతో( Ka Movie ) మంచి విజయాన్ని సాధించిన కిరణ్ అబ్బవరం నెక్స్ట్ రాబోయే సినిమాలతో కూడా పాన్ ఇండియాలో తన మ్యాజిక్ ని రిపీట్ చేయగలిగితే ఆయన మార్కెట్ అనేది భారీగా పెరుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక నాని ఇప్పటికే మాస్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఒకవేళ ఆయన మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయితే మాత్రం ఆయనకి కూడా సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు రావడమే కాకుండా తన మార్కెట్ ను కూడా భారీగా పెంచుకున్న వాడవుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఎప్పుడైతే దసర సినిమాతో( Dasara Movie ) మంచి గుర్తింపును సంపాదించుకున్నాడో అప్పటినుంచి ఆయన మార్కెట్ అనేది విపరీతంగా పెరుగుతుందనే చెప్పాలి.మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేసే సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇప్పుడు ఆయన భారీ సక్సెస్ లను సాధిస్తే మాత్రం స్టార్ హీరోగా వెలుగొందే అవకాశాలైతే ఉంటాయి…
.