Elections Schedule : మార్చి 13 తరువాత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ..!

మార్చి 13 తరువాత ఏ క్షణమైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్( General Election Schedule ) విడుదల అయ్యే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల కమిషనర్ల రాష్ట్రాల పర్యటన చివరి దశకు చేరుకుంది.

 General Election Schedule After March 13th-TeluguStop.com

ఈ క్రమంలోనే మార్చి 12, 13న జమ్ము కశ్మీర్ పర్యటన అనంతరం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్( Election Commission ) విడుదల చేసే అవకాశం ఉంది.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.అయితే దేశంలో ఎన్నికల హడావుడి నడుస్తున్నాయి.ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికలతో( Parliament Elections ) పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections ) జరగనున్నాయన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube