మన దగ్గర ప్లాప్ అయిన తెలుగు సినిమాలు వేరే భాషల్లో మంచి విజయం సాధించిన సందర్బాలున్నాయి.యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించాయి.
అవును మన వాళ్లను చూడటానికి కూడా ఇష్టపడకుండా ఛీ కొట్టిన సినిమా ఇతర భాషల్లో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే.మిలియన్లలో వ్యూస్ దక్కించుకున్నాయి.
తెలుగులో డిజాస్టర్ సాధించి.ఇతర భాషల్లో హిట్ కొట్టిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వరల్డ్ ఫేమస్ లవర్

తెలుగులోడిజాస్ట్ కొట్టి మలయాళంలోకి డబ్ అయిన ఈ సినిమా 20 మిలియన్ల వ్యూస్ పొందింది.
జయ జానకీ నాయక

తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయిన ఈ సినిమా 300 మిలియన్ల వ్యూస్ సాధించింది.
డియర్ కామ్రేడ్

ఈ సినిమా కూడా తెలుగులో పరాజయం పొందింది.డబ్ చేసి యూట్యూబ్ లో పెడితే మాత్రం 167మిలియన్ల వ్యూస్ పొందింది.
రెబల్

ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.యూట్యూబ్ లో మాత్రం 59 మిలియన్ల మంది చూశారు.
శ్రీనివాస కల్యాణం

ఈ సినిమా హిందీలో డబ్ అయ్యి 129 మిలియన్ల వ్యూస్ సాధించింది.
అమర్ అక్బర్ ఆంటోనీ

ఈ సినిమా 99 మిలియన్ల వ్యూస్ సాధించింది.
సీత

తెలుగులో ఫ్లాప్ అయిన ఈ సినిమాను యూట్యూబ్ లో 97 మిలియన్ల మంది చూశారు.
ఆగడు

ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.యూట్యూబ్ లో పెట్టిన ఆగడు సినిమా మాత్రం 67 మిలియన్ల వ్యూస్ సాధించింది.
ద్వారక

విజయ్ దేవరకొండ మూవీ ద్వారక ప్లాప్ అయ్యింది.కానీ యూట్యూబ్ లో 47 మిలియన్ల వ్యూస్ పొందింది.
తుఫాన్

తుఫాన్ మలయాళం వర్షన్ సినిమా 8 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.
అఖిల్

ఈ సినిమా 5 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.
బద్రీనాథ్

ఈ సినిమా 3.8 మిలియన్ల వ్యూస్ పొందింది.
బ్రహ్మోత్సవం

ఈ సినిమాను యూట్యూబ్ లో 3.4 మిలియన్ల మంది చూశారు.