ప్రపంచవ్యాప్తంగా తమ మత రాజ్యాలు స్థాపించాలని కలలు కంటూ దారుణాలకు పాల్పడుతున్న ముష్కరులు ప్రస్తుతం అగ్రదేశాలకు పుట్టినిల్లయిన ఐరోపా ఖండాన్ని టార్గెట్ చేశారు.ఇంతకుముందు ముష్కరులు ఐరోపా దేశాలపై దాడులు చేశారు కాని ఈసారి వాటి తీవ్రతను పెంచారు.
దాని వెనుకున్న కారణమేంటో ఇప్పుడు చూద్దాం.
ఉగ్రవాదులకు పుట్టినిల్లయిన పాకిస్తాన్ ను ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని పక్కనపెట్టాయి.
దానితో పాకిస్తాన్ ఉగ్రవాదులకు మునుపు మాదరిగా నిధులను సమకూర్చలేకపోతుంది.దీనితో ఉగ్రవాదుల మనుగడ కష్టమైపోతుంది.
సరిగ్గా ఇలాంటి టైంలో వారిని ఆదుకునేందుకు జిత్తులు మారి చైనా రంగంలోకి దిగింది.
రానున్న కాలంలో క్రైస్తవ,ముస్లిం దేశాల మధ్య యుద్ధ వాతావరణం సృష్టించి ప్రపంచాన్ని పరిపాలించాలనే ఉద్దేశంతో ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తుంది.
ఓ పక్క చైనా తోడ్పాటు మరోపక్క మత రాజ్యాలకు ఖలీఫా కావాలని కలలు కంటున్న టర్కీ,పాకిస్తాన్ అడ్డగోలు వ్యవహారాలు ఉగ్రవాదులకు ఉతం ఇస్తున్నాయి.అందుకే వారు ఫ్రాన్స్,ఆస్ట్రియా వంటి దేశాలలో దారుణాలకు తెగబడుతున్నారు.
తమకు డబ్బులు ఇవ్వడం ఆపిందని తమకు అన్నం పెట్టిన పాకిస్తాన్ ను వంచించిన ఉగ్రవాదులు చైనా,టర్కీ తమ లక్ష్యాలను చేరుకోవడానికి సహకరిస్తారా అనేది తెలియడానికి కొద్దిరోజులు వేచి ఉండాల్సివుంది.