వామ్మో... 'రెస్టారెంట్'లో రూ.10 వేలు బిల్ కట్టకుండా వచ్చిన హారిక!

స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 4 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ బిగ్ బాస్ షో లో పాల్గొన్న కంటెస్టెంట్ ల గురించి సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయి అనేది అసలు చెప్పాల్సిన అవసరం లేదు.

 Harika Did Not Pay Restaurant Bill In Goa Detthadi Harika, Restaurant Bill, Goa-TeluguStop.com

ఇందులో ఉన్న కంటెస్టెంట్ లో హారిక గురించి అందరికీ తెలిసిందే.

దేత్తడి షో తో యూట్యూబర్ గా పరిచయమైన హారిక ప్రస్తుతం బిగ్ బాస్ లో ఓ రేంజ్ లో గేమ్ ఆడుతుంది.

రెండేళ్ల కిందట యూట్యూబ్ లో వీడియోలు చేసి 14 లక్షల మందికి పైగా సబ్ స్క్రైబర్ లను దక్కించుకున్న హారిక తెలంగాణ పిల్ల అంటూ అల్లరల్లరి చేసి అందరిని ఆకట్టుకుంది.దీంతో దేత్తడి హారిక గా ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ పిల్ల గత సీజన్ లోనే అవకాశాలు వచ్చినప్పటికీ ఈ బిగ్ బాస్ సీజన్ లో తన అందంతో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ లో అభిజిత్, హారిక మధ్యలో ఏదో సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే కొందరూ వారిద్దరి మధ్య కేవలం అన్న చెల్లెల అనుబంధం ఉందని చెప్పగా ఆ షోలో ప్రవర్తించే తీరు చాలా వెరైటీగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇది అంతా పక్కన పెడితే యూట్యూబ్ లో దేత్తడి అంటూ ఓ రేంజ్ లో అల్లరి చేసే ఈ పిల్ల రియల్ లైఫ్ లో చాలానే చిలిపి పనులు చేసింది.

దేత్తడి హారిక కు చిన్నప్పటి నుంచి దొంగతనం చేయాలని కోరిక ఉండటంతో ఆమె గోవాకు వెళ్లిన సమయంలో ఆ కోరికను తీర్చేసుకుంది.

గోవాలో ఉండే ఓ రెస్టారెంట్ లో బిల్లు కట్టకుండా పారిపోయి వచ్చింది.అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా పది వేల రూపాయిలు బిల్ కట్టకుండా పారిపోయి వచ్చిందట.

ఆ ఘటనతో ఆమె చిన్ననాటి కోరిక కూడా తీరింది.ఈ విషయాన్నీ ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube