తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి హరీశ్ రావు( Former Minister Harish Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ దెబ్బకే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కు వెళ్లారని తెలిపారు.
సీఎం ప్రతి రోజూ ప్రజాభవన్ కు వెళ్తానని చెప్పి ఒక్క రోజు మాత్రమే వెళ్లారని విమర్శించారు.ఇదే అంశాన్ని తాము ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆధారాలతో సహా నిలదీశామని పేర్కొన్నారు.
దీంతో సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) ఇవాళ కేవలం అరగంట ముందు హడావుడిగా ప్రజాభవన్( Prajabhavan ) కు వెళ్లారని తెలిపారు.