గుడివాడలో ఎవరు పోటీ చేయాలో సీఎం జగనే చెబుతారు.. కొడాలి నాని

గుడివాడలో తనకు సిటు లేదంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు.ఎమ్మెల్యే కొడాలి నాని కామెంట్స్ గుడివాడలో ఎవరు పోటీ చేయాలో సీఎం జగనే చెబుతారు….

 Cm Jagan Will Tell Who Should Contest In Gudivada , Kodali Nani, Cm Jagan, Chan-TeluguStop.com

రామోజీ ,రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, పౌడర్ డబ్బా గాళ్ళు కాదు.సీఎం జగన్ ( CM Jagan )మార్చే అభ్యర్థులు, తీసేసే వారి పేర్లనే గత ఏడు లిస్టుల్లో ప్రకటించారు….

రాష్ట్రంలో ఇంకా సీట్లు ప్రకటించని 105 సీట్లు ఉన్నాయి…వినేవాడు తెలుగు తమ్ములైతే… చెప్పేవాడు చంద్రబాబు(Chandrababu )లా ఎల్లో మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది.

సీటు ఎవరికో అధిష్టానమో, మా పార్టీ నాయకులు చెబుతారు….

మధ్యలో ఉన్న పకోడీ గాళ్ళకేం సంబంధం.తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తులకు సీఎం జగన్ సీటి ఇచ్చాడు….బ్రోకర్ పనులు పైరవీలు చేస్తానో….డబ్బుందనో… ఎవరో చెప్పారని వైసీపీలో సీట్లివ్వరు.సీఎం జగన్ లా చంద్రబాబు మగాడైతే….బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు ఇవ్వాలి.గన్నవరం( Gannavaram ) నుండి వల్లభనేని వంశీనే పోటీ చేస్తాడు….కుట్రలు కుతంత్రాల్లో భాగంగానే నాకు,వంశీకు సీటు లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారు.

టిడిపి( TDP )లో అయితే వారి మీడియా ఛానల్సే అభ్యర్థుల లిస్టులు ప్రకటిస్తాయి.ఎవరో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయానికి తీసేశాడు….

ఫ్లెక్సీలు ఎవడైనా కట్టవచ్చు….అవి అర్థవంతంగా ఉండాలిగా.

దమ్ముంటే నన్ను ఓడించడానికి చంద్రబాబును గుడివాడ అభ్యర్థిగా పెట్టాలి….అదెలాగో చేతకాదు… ఎల్లో మీడియా అధినేతలందరూ అనుకుంటే నా సీటు పోతుందా.

జీవితాంతం మాజీగా ఉండే చంద్రబాబు X నుండి ఛాలెంజ్ లు చేస్తున్నాడు.సీఎం జగన్ ప్రస్తుతమే, కాదు పెర్మనెంట్ ముఖ్యమంత్రిగా ఉంటాడు.

చంద్రబాబు సీఎం జగన్ ను కాకుండా, తనలా మాజిలుగా ఉండే వాళ్లపై X లో ఛాలెంజ్లు చేసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube