దంతక్షయం మరియు చిగుళ్ల నొప్పికి ఇంటి నివారణలు ఇవే..!

దంతక్షయాలు (Ttooth decay )చిగుళ్ళ నొప్పికి కారణమవుతాయని దాదాపు చాలామందికి తెలుసు.ఇలాంటి సమస్యలకు చికిత్స చేయకుండా వదిలేస్తే నోటి ఆరోగ్యంతో పాటు చాలా రకాల సమస్యలకు దారి తీయవచ్చు.

 These Are The Home Remedies For Toothache And Gum Pain, Toothache, Salt Water ,-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే పంటి నొప్పి ( Toothache )మరియు చిగుళ్ల సమస్యల నుంచి ఉపశమనం కలిగించే ఇంటి నివారణాలు కూడా ఉన్నాయి.దంతా అసౌకర్యం మరియు చిగుళ్ళ నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగించే ఇంటి చిట్కాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే గోరువెచ్చని ఉప్పు నీటితో( salt water ) పుక్కలించడం వల్ల చిగుళ్ళ నొప్పి తగ్గుతుంది.అలాగే వాపు కూడా తగ్గుతుంది.

Telugu Antiseptic, Clove, Garlic, Tips, Oral, Salt, Toothache, Turmeric-Telugu H

ఇది నోటి పరిశుభ్రతను కాపాడుకోవడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.లవంగం ( Clove )నూనె సహజ అనాల్జేసిక్ మరియు క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది.పలచబరిచిన లవంగం నూనెను అవసరమైన ప్రదేశాలకి అప్లై చేయడం వల్ల దంతాలు మరియు చిగుళ్ళ నొప్పి నుంచి తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు.వెల్లుల్లిలో సహజ యాంటీబయోటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

ఇవి నోటి ఇన్ఫెక్షన్లను తగ్గించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.మీరు వెల్లుల్లిని చూర్ణం చేసి ఉప్పుతో కలిపి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసుకోవచ్చు.

ఇంకా చెప్పాలంటే పసుపులో అనాల్జేసిక్ మరియు యాంటిసెప్టిక్ గుణాలు ఎన్నో ఉన్నాయి.

Telugu Antiseptic, Clove, Garlic, Tips, Oral, Salt, Toothache, Turmeric-Telugu H

పసుపును నీళ్లతో పేస్టుగా చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసుకోవడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు.ఇంకా చెప్పాలంటే అలోవెరా జెల్ లో దంతా ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో గుణాలు ఉంటాయి.ఇవి చిగుళ్ల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

ప్రభావిత ప్రాంతంలో కొద్ది మొత్తంలో సహజ అలవేరా జెల్ ను అప్లై చేసుకోవడం ఎంతో మంచిది.ఇంకా చెప్పాలంటే చక్కెర ఆహారాలు మరియు పానీయాలు పరిమితం చేయడం వల్ల అవి దంతా క్షయాలకు దోహదం చేస్తాయి.

ఇంకా చెప్పాలంటే చప్పగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల సున్నితమైన దంతాలు మరియు చిగుళ్ళలో మరింత కదలిక వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube