కాసేపటిలో రాజమండ్రి జైలు నుంచి బయటకు రానున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు మరికాసేపటిలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు రానున్నారు.ఈ క్రమంలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు జైలు వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు.

 Chandrababu Will Come Out Of Rajahmundry Jail Soon-TeluguStop.com

దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదుట స్వల్ప తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది.జైలుకు ఇరువైపులా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను కార్యకర్తలు తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో టీడీపీ శ్రేణులను అదుపు చేసేందుకు పోలీసులు అడ్డుకుంటున్నారు.దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కాగా ఇప్పటికే చంద్రబాబు కాన్వాయ్ జైలు లోపలికి వెళ్లిందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube