ఏపీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాతే అఖండ 2.... సీక్వెల్ విషయంపై క్లారిటీ ఇచ్చిన బోయపాటి?

నందమూరి నటసింహం బాలకృష్ణ బోయపాటి శ్రీను( Balakrishna , Boyapati Srinu ) కాంబినేషన్లో ఇప్పటివరకు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇక వీరిద్దరి కాంబినేషన్లో చివరిగా అఖండ సినిమా ( Akhanda Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Boyapati Sreenu Gives Clarity About Akhanda 2,balakrishna, Boyapati Sreenu, Akha-TeluguStop.com

ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.కరోనా సమయంలో కూడా అద్భుతమైన కలెక్షన్స్ కాబట్టి రికార్డు సృష్టించింది.

ఇక ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ఉండబోతుంది అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.

Telugu Akhanda, Balakrishna, Boyapati Sreenu, Tollywood-Movie

ఈ క్రమంలోనే తాజాగా బోయపాటి శ్రీను( Boyapati Sreenu ) మరొకసారి అఖండ సినిమా సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చారు.బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రం స్కంద.ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పరవాలేదు అనిపించుకుని.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బోయపాటి వరుస ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.అయితే ఒక ఇంటర్వ్యూలో భాగంగా బోయపాటి అఖండ సినిమా ( Akhanda movie )సీక్వెల్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Telugu Akhanda, Balakrishna, Boyapati Sreenu, Tollywood-Movie

బాలయ్య బాబుతో తప్పకుండా ఆఖండ సీక్వెల్ సినిమా( Akhanda sequel movie ) ఉంటుందని తెలిపారు.అయితే ఆయనకు ప్రస్తుతం వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి.నాకు కూడా వేరే హీరోలతో సినిమాలు ఉన్నాయి.ఈ సినిమా తప్పకుండా వస్తుంది కానీ కాస్త ఆలస్యం అవుతుందని బోయపాటి తెలిపారు.అలాగే ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు కూడా రాబోతున్నాయి.త్వరలోనే బాలయ్య ఎన్నికల నేపథ్యంలో బిజీ కానున్నారు.

అందుకే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తరువాతనే ఈ సినిమా సీక్వెల్ గురించి ఆలోచించి పనులు మొదలు పెడతాము అంటూ బోయపాటి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం బాలకృష్ణ సినిమా చేయబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube