సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక రకాల వీడియోలు వైరల్ అవుతు ఉండడం చూస్తూనే ఉంటాము.ఈ నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.
ఇదివరకు కూడా చాలామంది కొత్త జంటలు వారి శోభనం సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయడం చూసే ఉన్నాము.తాజాగా అలాంటి వీడియో మరొకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
ప్రతిరోజు పదుల సంఖ్యలో వైరల్ వీడియోలో( viral video ) గమనిస్తూనే ఉంటాము.అయితే తాజాగా వైరల్ అయిన వీడియోలో ఒక కొత్త జంట హనీమూన్( Couple honeymoon ) సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.వైరల్ అవుతున్న వీడియోలో వారు ఉన్న గదికి సంబంధించిన వీడియోను మొదటిగా చూపించి అది వారి ఫస్ట్ నైట్ సంబంధించిన వీడియోగా తెలియపరుస్తారు.
గదిలో ఉన్న బెడ్ పై అందంగా పూలతో ముస్తాబు చేసిన మంచం కనబడుతుంది.ఇక ఆ రూంలో పండ్లు పాలతో పాటు టేబుల్ పై కేకు ఇంకా ఖరీదైన షంపైన్ కూడా ఉండడం కనపడుతుంది.
ఇక ఆ తర్వాత ఆ జంట కేక్ కట్ చేయడం మనం చూడవచ్చు.ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.పర్సనల్ గా ఉంచుకోవాల్సిన మీ మధురాని బూతులను ఇలాగా పబ్లిక్ చేయడం అవసరమా అంటూ.చాలామంది వినియోగదారులు కామెంట్ చేస్తుండగా.ఈమధ్య ఇలాంటి విచిత్ర మనుషులు ఎక్కువయ్యారంటూ మరికొందరు ఘాటుగా స్పందిస్తున్నారు.