నేటి తరం హీరోయిన్స్ మరియు మోడల్స్ షాపింగ్ మాల్స్ లో అండ్ బీచ్ లో , స్సెల్ స్టూడియోస్ లో అక్కడ ఇక్కడ అనే తేడా లేకుందా తమ అందాలు ఆరబోస్తూ ఫొటోస్ చేస్తూ ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తున్నారు, అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో తమ స్పైసీ లుక్స్ షేర్ చేస్తూ వీక్షకులను అలరిస్తూ మరోవైపు ఆదాయాన్ని కూడా ఆర్జిస్తున్నారు.
రుహాని శర్మ:
రుహాని శర్మ(Ruhani Sharma) “కడైసి బెంచ్ కార్తీ” (Kadaisi Bench Karthi)మొదటి తమిళ చిత్రంతో వెండితెరపై సరైన అరంగేట్రం చేసింది, తదుపరి చి ల సౌ తెలుగు , కమల మలయాళం లో నటిస్తూ తిరుగులేని హీరోయినిగా ముద్ర వేసింది.
ఇటీవల తెలుగులో ఆపరేషన్ వాలెంటైన్, సైంధవ్, శ్రీరంగ నీతులు, లవ్ మీ (Operation Valentine, Saindhav, Sriranga Neethulu and Love Mee)చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.
ఇక చేసేదేమీ లేక బాలీవుడ్ ,అకాడనుచు కోలివుడ్ కి అంటూ బిజీబిజీగా గడుపుతు ఇటు సోషల్ మీడియా లో కొద స్పైసి పరువపు అందాలతో, బీచ్ ఒడ్డున హాట్ హాట్ సొగసులతో హొయలు పోతున్న ఫొటోస్ షేర్ చేస్తుంది.
అంకితా డేవ్ (Ankita Dave):
గుజరాత్ బ్యూటీ అంకితా డేవ్(Ankita Dave) నటి, మోడల్ మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కెరియర్ ను ప్రారంభించి, ఈ గ్లామరస్ డాల్ బాలీవుడ్ బులితరపై హవాను ప్రదర్శిస్తోంది,
తాజాగా ఈ బ్యూటీ 3 రూల్స్(3 Rules) అనే సాంగ్ లో నటించింది ఈ సాంగ్ డిసెంబర్ 24న రిలీజ్ కాబోతోంది, ప్రత్యేక సాంగ్ లోను,ఫోటోషూట్స్ లో
ఈ 29 ఏళ్ల బ్యూటీ హాట్ అందాలతో హాట్ హాట్ గా అందాలను దాచుకోకుండా ఆరబోస్తో ఫొటోషూట్ హీట్ పుట్టించేలా పోజులిస్తారు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ సోషల్ మీడియా ను స్తంభింపజేసింది.
అంకితా డేవ్ స్విమ్మింగ్ పూల్ అందాలను ప్రదర్శిస్తూ ఫొటోస్
అందులోభాగంగా స్విమ్మింగ్ పూల్ అందాలను ప్రదర్శిస్తూ ఫొటోస్ షేర్ చేయగా ( Hotness overloaded 🥵🔥🥵, Wow wow wow 😘🔥🔥 , Sexy )అంటూ కామెంట్స్ వస్తున్నాయి
.